నేనే సత్యం నేనే నిత్యం నేనే జీవం నేనే దైవం
నేనే సత్యం నేనే నిత్యం నేనే జీవం నేనే దైవం
నేను అనంతం అమేయం అఖండం
నాదే జగతికి అమోఘ చైతన్యం..
ఆత్మభువును నేను, స్వయం భువును నేను,
ధర్మ దీపకుడను, కర్మ కారకుడను..
సర్వ కర్తను సర్వ భర్తను సర్వ హర్తను సర్వజిత్తును,
సర్వధారినై వున్నాను సర్వాంతర్యామిని నేను..
నేనే సత్యం నేనే నిత్యం నేనే జీవం నేనే దైవం
నేను అనంతం అమేయం అఖండం
నాదే జగతికి అమోఘ చైతన్యం..
చతుర్వేదముల ఘోషను,రచన వేదితా భాషను,
ఉపనిషత్తులో గీతను,నేను చేసిన భోదను..
సృష్టిని నేను,విధిని నేను,లయం నేను,లాస్యం నేను,
అహఃమేవ బ్రహ్మ, అహఃమేవ విష్ణు, అహఃమేవ మహేశ్శరః అహమేవ సచ్చితానంద స్వరూపా పరబ్రహ్మ..
నేనే సత్యం నేనే నిత్యం నేనే జీవం నేనే దైవం
నేను అనంతం అమేయం అఖండం
నాదే జగతికి అమోఘ చైతన్యం..
https://youtu.be/QnMIHlLvyRw
అహం బ్రహ్మస్మి
.
నేను దేహం కాదు
నేను మనస్సు కాదు,
నేను బుద్ధి కాదు
నేను చిత్తము కాదు,
నేను అహంకారం కూడా కాదు.
నేను పంచేంద్రియాలు కాదు.
నేను ప్రాణాన్ని కాదు.
పంచవాయువులు నేను కాదు.
నాలో రాగద్వేషములు లేవు,
లోభమోహాలు లేవు.
నాలో మదమాత్సర్యాలు లేవు.
నాకు పుణ్యపాపాలు లేవు.
నాకు సుఖదుఃఖాలు లేవు.
అనుభవించేవాన్ని నేను కాదు.
అనుభవింపదగిన వస్తువు నేను కాదు.
అనుభవం నేను కాదు.
నాకు జననమరణాలు లేవు.
నాలో జాతి భేధాలు లేవు.
నాకు తల్లిదండ్రులు లేరు.
నాకు బంధుమిత్రులు లేరు
నేను చిదానంద రూపాన్ని
.
అహంబ్రహ్మస్మి
.
నేనే సత్యం
నేనే నిత్యం
నేనే జీవము
నేనే దైవం
నేను అనంతం
నేనే అఖండం
నాదే జగతికి అమోగ చైతన్యం
ఆత్మభూవును నేను
స్వయంభువుని నేను
ధర్మ దీపకుడు
కర్మ కారకుడని
సర్వ కర్తను
సర్వ భర్తను
సర్వ హర్తను
సర్వజిత్తును
సర్వధారినై ఉన్నాను
సర్వాంతర్యామిని నేను
చతుర్వేదముల ఘోషను
రచన లేని నా భాషను
ఉపనిషత్తులు గీతను
నేను చేసిన బోధలు
సృష్టిని నేను
స్థితిని నేను
లయం నేను
లాస్యం నేను
అహమేవ బ్రహ్మ
అహమేవ విష్ణుహు
ఆహామేవ మహేశ్వరః
అహమేవ సచ్చిదానంద స్వరూపః పరబ్రహ్మ.
శివోహం ...
శివోహం ...
శివోహం ........
ధ్యేయం నేనే ... జ్ఞానం నేనే...
జ్ఞాతగా ప్రతి నిత్యం నేనే.....
దృశ్యం నేనే... దృష్టిని నేనే...
ద్రష్టగా ప్రతి బింబం నేనే.....
శబ్దం నేనే... శ్రవణం నేనే...
శ్రోతగా ప్రతి చోటా నేనే.....
ఆదియు నేనే... అంతం నేనే...
ఆద్యంతాల మర్మం నేనే.....
కల్పన నేనే... సృష్టిని నేనే...
స్థితి లయముల లాస్యం నేనే.....
ఆత్మను నేనే... పరమాత్మను నేనే...
అంతర్యామిగ అణువణువూ నేనే.....
నువ్వూ నేనే... నేనూ నేనే...
నువ్వూ నేనను మాయను నేనే.....
శివం నేనే... అహం నేనే...
శివోహమనే... సత్యం నేనే..... .....
ఆత్మీయ మిత్ర మండలికి .. శివోదయం ....
అసలైన సత్యం అనన్యసత్యం 🙏🙏🙏🙏🙏
ReplyDelete