Talk 22

భాషణములు 22.
http://bhagavanraman.blogspot.com/2018/09/talk-22.html
శ్రీమతి పిగాట్ మద్రాస్ నుండి భగవాన్ దర్శనార్థియై మరల వచ్చేరు . ఆమె ఆహార నియమములకు సంబంధించి ప్రశ్నలు అడిగేరు.

భక్తురాలు : ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నుడైన సాధకునికి ఎటువంటి ఆహారం నిర్దేశించబడినది?

మ: సాత్వికము , అది కూడా సమితంగా.

భ: సాత్వికాహారం అంటే  ?

మ: రొట్టె,పండ్లు ,కాయగూరలు ,పాలు మొదలైనవి.

భ:  ఉత్తర భారతదేశంలో కొందరు చేపలు తింటారు. అలా చేయవచ్చునా?

మహర్షి సమాధానం ఇవ్వలేదు.

భ: మా యురోపియన్లకు ఒక విధమైన భోజనం అలవాటు . అది మారిస్తే ఆరోగ్యమే కాక మనసు కూడా బలహీనంగా అవుతుంది. శరీర ఆరోగ్యము చూసుకోవాలి కదా ?

మ: తప్పకుండా . శరీర బలం తగ్గేకొద్ధీ మనోబలం పెరుగుతుంది.

భ: మాకు అలవాటు పడిన భోజనం మారిస్తే  ఆరోగ్యము మనోబలం కూడా క్షీణిస్తాయి.

మ: మనోబలం అంటే మీ ఉద్దేశం ఏమిటి ?

భ: లోకంతో సంగం విడిచే  శక్తి.

మ: ఆహార గుణం మనసుపై తన ప్రభావం చూపుతుంది. తినే ఆహారమే మనసును పోషిస్తుంది .

భ: అవునా. అలా అయితే మా యూరోపియన్లు సాత్వికాహారంతో   సరిపుచ్ఛుకొనేదెలా?

మ: (ఇవాన్ వెంట్జ్ నుద్దేశించి) మేము తీసుకునే ఆహారమే కదా నీవూ తీసుకునేది? అది నీకు అనుకూలంగా లేదా?

ఇవాన్ వెంట్జ్ : అనుకూలమే. కానీ నేను ఈ భోజనానికి అలవాటుపడి పోయాను .

భ: అలా అలవాటు పడని వారి విషయం ఏమిటి?

మ: పరిస్థితుల్లో సర్దుబాటే అలవాటు. ప్రధానమైనది మనసు నిజమేంటంటే కొన్ని ఆహార పదార్థాలు రుచికరమైనవి, హితమైనవి మనస్సుకు నేర్పాలి. పోషక పదార్థాలు శాకాహారములోనూ ,మాంసాహారము లోనూ రెంటిలోనూ సమృద్ధిగానే ఉన్నాయి. కానీ మనసు తనకు అలవాటయిన వాటిని రుచికరమని తాను తలచిన ఆహారాన్ని కోరుకుంటుంది .

భ: ఇదే విధంగా జ్ఞానికి కూడా ఆహార నియమాలు ఉన్నాయా?

మ:  లేవు. ఆయన స్థిరంగా ఉంటాడు. తాను తీసుకునే ఆహారంతో తాను ప్రభావితుడు కాడు.

భ: మాంసాహారం తయారు చేయాలంటే ఏదైనా జీవిని చంపవలసిందే కదా?

మ: యోగసాధనా అహింస అత్యంత ప్రధానమైనది.

భ: మొక్కలకు కూడా ప్రాణముంది కదా ?

మ: అదే విధంగా నువ్వు కూర్చున్న రాతికి కూడా ప్రాణముంది !

భ: మేము క్రమంగా శాకాహారాన్ని అలవాటు చేసుకోవచ్చా?

మ: అవును. అదే మార్గము.

Telangana
t.me/BhagavanRaman

SPS yogam:
Talk 22.
Mrs. Piggott returned from Madras for a further visit. She asked
questions relating to diet regulation.
D.: What diet is prescribed for a sadhak (one who is engaged in
spiritual practices)?
M.: Satvic food in limited quantities.
D.: What is satvic food?
M.: Bread, fruits, vegetables, milk, etc.
D.: Some people take fish in North India. May it be done?
No answer was made by the Maharshi.
D.: We Europeans are accustomed to a particular diet; change of diet
affects health and weakens the mind. Is it not necessary to keep up
physical health?
M.: Quite necessary. The weaker the body the stronger the mind grows.
D.: In the absence of our usual diet our health suffers and the mind
loses strength.
M.: What do you mean by strength of mind?
D.: The power to eliminate worldly attachment.
M.: The quality of food influences the mind. The mind feeds on the
food consumed.
D.: Really! How can the Europeans adjust themselves to satvic
food only?
M.: (Pointing to Mr. Evans-Wentz) You have been taking our food.
Do you feel uncomfortable on that account?
Mr. Evans-Wentz: No. Because I am accustomed to it.
D.: What about those not so accustomed?
M.: Habit is only adjustment to the environment. It is the mind that
matters. The fact is that the mind has been trained to think certain
foods tasty and good. The food material is to be had both in
vegetarian and non-vegetarian diet equally well. But the mind desires
such food as it is accustomed to and considers tasty.
D.: Are there restrictions for the realised man in a similar manner?
M.: No. He is steady and not influenced by the food he takes.
20D.: Is it not killing life to prepare meat diet?
M.: Ahimsa stands foremost in the code of discipline for the yogis.
D.: Even plants have life.
M.: So too the slabs you sit on!
D.: May we gradually get ourselves accustomed to vegetarian food?
M.: Yes. That is the way.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ