Talk 20
జనవరి 30, 1935
భాషణములు 20.
http://bhagavanraman.blogspot.com/2018/09/talk-20.html
మిస్టర్ ఎవాన్స్-వెంజ్: ఒక జ్ఞానికి ఏకాంతం అవసరమా?
మ: మనిషి యొక్క మనసులో ఏకాంతం ఉంది. ఒకడు ప్రపంచంలోని కార్యకలాపాలలో ఉంటూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు . అలాంటి వ్యక్తి ఏకాంతంలో ఉన్నట్లే. ఇంకొకడు అడవిలో ఉంటూ కూడా మనోనిగ్రహం లేకపోవచ్చు . అతడు ఏకాంతంలో ఉన్నాడని చెప్పలేము. ఏకాంతము మనసుకు సంబంధించినది. కోరికలకు తగులుకునిన వ్యక్తి ఎక్కడున్నా ఏకాంతం పొందలేడు. కోరికలతో సంగము లేనివాడు ఎక్కడున్నా ఎప్పుడూ ఏకాంతియే.
వె .: అంటే, పనిలో నిమగ్నమై, కోరిక నుండి విముక్తి పొందవచ్చునా ? ఏకాంతాన్ని కాపాడు కోవచ్చునా ?
మ .: అవును. సంగముతో చేసిన పని (కర్మ) బంధము కాగా సంగరహితముగా చేయబడిన కర్మ బాధించదు. అతడు పని చేస్తున్నప్పుడు కూడా ఏకాంతంలో ఉంటాడు.
వె.: టిబెట్ లో ఎందరో యోగులు ఏకాంతంలో ఉంటూ కూడా లోకోపకారంగా ఉంటారట. అది ఎలా?
మహర్షి: సాధ్యమే. మానవజాతి చేయదగిన మహోపకారం ఆత్మసాక్షాత్కారం. అందువలన మహాత్ములు అడవుల్లో ఉన్నా లోకానికి సహాయకారులని చెప్పబడతారు.
కానీ ఏకాంతానికి అరణ్యమే శరణ్యం అనుకోకూడదు. నగరాల్లో కూడా ఎడతెగని కార్యకలాపాల్లో సైతం ఏకాంతాన్ని పొందవచ్చును.
వె: మహాత్ములు మానవులతో కలిసి వారికి సహాయకారిగా ఉండటం అవసరం కాదా?
మ: ఆత్మ మాత్రమే సత్యము. ప్రపంచము తదితరాలు ఈ సత్యము మీద ఆధారపడినవే.జ్ఞాని ఈ ప్రపంచమును తన కంటే భిన్నముగా చూడడు.
వె: అంటే జ్ఞాని సాక్షాత్కారము వలన ప్రజలకు తెలియకుండానే వారి ఉధ్ధరణకు సాయము చేస్తాడు. అంతేనా ?
మ: అవును. పైకి కనపడదు కానీ ఆ సహాయము ఉండనే ఉంటుంది. జ్ఞాని లోకానికి హితమొనరుస్తాడు. అది లోకానికి తెలియక పోవచ్చు.
వె: జ్ఞాని ఇతరులతో కలిసి మెలగడం అంత మంచిది కాదా?
కలిసి మెలగడానికి ఇతరులు ఏరీ? ఆత్మ ఒక్కటే. అది మాత్రమే ఉంది.
వె: అవునవును. నాకు తెలుస్తోంది. శ్రీ కృష్ణుడు భగవద్గీత యందు : సంగము లేకుండా కర్మ లు చేయవలెనని అట్టి పనులు సోమరితనం కంటే మంచిదని చెప్పి ఉన్నారు కర్మ యోగం అంటే ఇదేనా ?
మహర్షి : విను వారి స్వభావమును(సంస్కారములను) బట్టి చెప్పడం జరుగుతుంది .
వె: ఏకాంతంలో ఉన్నవాడు సహాయకారి కాగలడు అన్న విషయం యూరప్ లో జనాలకు అర్థం కాదు. ప్రపంచం లో పనిచేసే జనులే మిగిలిన వారికి సహాయం చేయగలరని వారి నమ్మకం . ఈ భ్రమ ఎప్పుడు పోతుందో ? ఎప్పుడైనా యూరోపియన్లు ఈ ఊహ నుండి బయటపడి సత్యాన్ని గ్రహిస్తారా?
మ: యూరోపు, అమెరికాల గురించి ఆలోచన మాను. వారు నీ మనసులో కాక ఎక్కడున్నారు? నిన్ను నువ్వు తెలుసుకో. అప్పుడన్నీ తెలియబడతాయి. నీవు కలగని, అందులో ఎందరినో చూచి, మేల్కొన్న తరువాత, నీవు కలలో చూచిన వాళ్ళు కూడా మేల్కొన్నారా అని తెలుసుకొనడానికి ప్రయత్నిస్తావా?
వె: మాయ సిద్దాంతము గూర్చి మహర్షి ఏమనుకుంటున్నారు ?
మ: మాయ ఏమి? అది కూడా సద్వస్తువే (సత్యమే).
వె: మాయ అంటే భ్రాంతి కాదా?
మ: సద్వస్తువు (సత్యము )యొక్క ఆవిర్భావమును తెలుపుటకు మాయ ఉపయోగించబడినది అందువలన మాయ సత్యమే. (ఇంకా ఉంది)
మిస్టర్ ఎవాన్స్-వెంజ్: ఒక జ్ఞానికి ఏకాంతం అవసరమా?
మ: మనిషి యొక్క మనసులో ఏకాంతం ఉంది. ఒకడు ప్రపంచంలోని కార్యకలాపాలలో ఉంటూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు . అలాంటి వ్యక్తి ఏకాంతంలో ఉన్నట్లే. ఇంకొకడు అడవిలో ఉంటూ కూడా మనోనిగ్రహం లేకపోవచ్చు . అతడు ఏకాంతంలో ఉన్నాడని చెప్పలేము. ఏకాంతము మనసుకు సంబంధించినది. కోరికలకు తగులుకునిన వ్యక్తి ఎక్కడున్నా ఏకాంతం పొందలేడు. కోరికలతో సంగము లేనివాడు ఎక్కడున్నా ఎప్పుడూ ఏకాంతియే.
వె .: అంటే, పనిలో నిమగ్నమై, కోరిక నుండి విముక్తి పొందవచ్చునా ? ఏకాంతాన్ని కాపాడు కోవచ్చునా ?
మ .: అవును. సంగముతో చేసిన పని (కర్మ) బంధము కాగా సంగరహితముగా చేయబడిన కర్మ బాధించదు. అతడు పని చేస్తున్నప్పుడు కూడా ఏకాంతంలో ఉంటాడు.
వె.: టిబెట్ లో ఎందరో యోగులు ఏకాంతంలో ఉంటూ కూడా లోకోపకారంగా ఉంటారట. అది ఎలా?
మహర్షి: సాధ్యమే. మానవజాతి చేయదగిన మహోపకారం ఆత్మసాక్షాత్కారం. అందువలన మహాత్ములు అడవుల్లో ఉన్నా లోకానికి సహాయకారులని చెప్పబడతారు.
కానీ ఏకాంతానికి అరణ్యమే శరణ్యం అనుకోకూడదు. నగరాల్లో కూడా ఎడతెగని కార్యకలాపాల్లో సైతం ఏకాంతాన్ని పొందవచ్చును.
వె: మహాత్ములు మానవులతో కలిసి వారికి సహాయకారిగా ఉండటం అవసరం కాదా?
మ: ఆత్మ మాత్రమే సత్యము. ప్రపంచము తదితరాలు ఈ సత్యము మీద ఆధారపడినవే.జ్ఞాని ఈ ప్రపంచమును తన కంటే భిన్నముగా చూడడు.
వె: అంటే జ్ఞాని సాక్షాత్కారము వలన ప్రజలకు తెలియకుండానే వారి ఉధ్ధరణకు సాయము చేస్తాడు. అంతేనా ?
మ: అవును. పైకి కనపడదు కానీ ఆ సహాయము ఉండనే ఉంటుంది. జ్ఞాని లోకానికి హితమొనరుస్తాడు. అది లోకానికి తెలియక పోవచ్చు.
వె: జ్ఞాని ఇతరులతో కలిసి మెలగడం అంత మంచిది కాదా?
కలిసి మెలగడానికి ఇతరులు ఏరీ? ఆత్మ ఒక్కటే. అది మాత్రమే ఉంది.
వె: అవునవును. నాకు తెలుస్తోంది. శ్రీ కృష్ణుడు భగవద్గీత యందు : సంగము లేకుండా కర్మ లు చేయవలెనని అట్టి పనులు సోమరితనం కంటే మంచిదని చెప్పి ఉన్నారు కర్మ యోగం అంటే ఇదేనా ?
మహర్షి : విను వారి స్వభావమును(సంస్కారములను) బట్టి చెప్పడం జరుగుతుంది .
వె: ఏకాంతంలో ఉన్నవాడు సహాయకారి కాగలడు అన్న విషయం యూరప్ లో జనాలకు అర్థం కాదు. ప్రపంచం లో పనిచేసే జనులే మిగిలిన వారికి సహాయం చేయగలరని వారి నమ్మకం . ఈ భ్రమ ఎప్పుడు పోతుందో ? ఎప్పుడైనా యూరోపియన్లు ఈ ఊహ నుండి బయటపడి సత్యాన్ని గ్రహిస్తారా?
మ: యూరోపు, అమెరికాల గురించి ఆలోచన మాను. వారు నీ మనసులో కాక ఎక్కడున్నారు? నిన్ను నువ్వు తెలుసుకో. అప్పుడన్నీ తెలియబడతాయి. నీవు కలగని, అందులో ఎందరినో చూచి, మేల్కొన్న తరువాత, నీవు కలలో చూచిన వాళ్ళు కూడా మేల్కొన్నారా అని తెలుసుకొనడానికి ప్రయత్నిస్తావా?
వె: మాయ సిద్దాంతము గూర్చి మహర్షి ఏమనుకుంటున్నారు ?
మ: మాయ ఏమి? అది కూడా సద్వస్తువే (సత్యమే).
వె: మాయ అంటే భ్రాంతి కాదా?
మ: సద్వస్తువు (సత్యము )యొక్క ఆవిర్భావమును తెలుపుటకు మాయ ఉపయోగించబడినది అందువలన మాయ సత్యమే.
వె: కొందరు శ్రీ సంకరాచార్యలు మేధావే కానీ జ్ఞాని కాదు అంటారు , నిజమేనా ?
మ: సంకరులపై నీకా గొడవెందుకు? నీవెవరో తెలుసుకో, చాలు ఒరులు వారి విషయం వారు జాగ్రత్త పడతారు.
వె: ఏస్తుక్రీస్తు ఎందరి వ్యాధులో కుదిర్చారు, అది కేవలం సిద్దిఏనా ?
ఆ వ్యాధులను నివారిస్తున్నానని ఆ సమయంలో ఏసుకు తెలుసా? ఆ శక్తులు తనవని ఆయనకు తెలిసి ఉండదు. ఒక కధ చెప్తారు. ఏసు ఒకసారి ఒక గుడ్డివానికి చూపు నిచ్చాడు. కొంత కాలానికి వాడు దుష్టుడిగా మారాడు. కొన్నాళ్లకు ఏసు ఆ దారిని వచ్చాడు. వాని దుష్టత్వమును గుర్తించి ఎందుకిలా అయ్యావని అడిగాడు గుడ్డిగా ఉన్నపుడు తాను పాపం చేయలేక పోయానని ఏసు తన గుడ్డితనం నివారించిన తర్వాతనే తాను దుష్టుడుగా అయ్యానని చెప్పి తన దుష్టత్వానికి ఏసే బాధ్యుడు అని అన్నాడు.
వె: ఏసు సిధ్ధులున్న పూర్ణ పురుషుడు కాదా ?
మ: తనకు సిధ్ధులున్నాయని ఆయనకు తెలిసి ఉండదు.
వె: దూర శ్రవణం (టెలిపతీ) లాంటి సిద్దులు సంపాదిస్తే మంచిది కాదా ?
మ: టెలిపతి కాని, రేడియో కాని దూరం నుండి . చూడడానికి ,వినడానికి ఉపయోగపడతాయి. దూరం నుండి విన్నా , దగ్గర నుండి విన్నా అది వినడమే. చూడడమైనా అంతే. అందులో తేడా లేదు. ఇందులో ముఖ్యమైనది కర్త. అంటే వినేవాడు లేదా చూసే వాడు . వినేవాడు (శ్రోత) , చూసేవాడు (ద్రష్ట) లేకుండా వినడం ,చూడడం అనేవి ఉండవు. ఈ రెండూ మనో వ్యాపారాలు.కాబట్టి సిద్దులు మనసుకు సంబంధించినవే. అవి ఆత్మకు సహజ ధర్మాలు కావు.
సహజము కాకుండా సంపాదించుకున్నది శాశ్వతము కాజాలదు. దానికై ప్రయాస వృధా. అది విస్తరించిన శక్తులను తెలియజేస్తాయి. మానవుడు పరిమితమైన శక్తితో ఉండి దుఃఖితుడుగా ఉన్నాడు. తాను ఆనందంగా ఉండాలనే భావనతో తన శక్తులను పెంచుకోవాలని చూస్తాడు. అది సత్యమవుతుందా అని ఆలోచించండి. వ్యక్తి పరిమిత జ్ఞానంతో దుఃఖితుడుగా ఉంటే,ఆ పరిమిత జ్ఞానం పెరిగితే దుఃఖం కూడా దానికి తగినట్లు పెరుగుతుంది కదా ! సిధ్ధుల (గుప్త శక్తులు) వలన ఎవ్వరికీ ఆనందం కలుగదు సరికదా అవి అతనిని ఇంకా ఎక్కువగా దుఃఖితుని చేస్తాయి .
అందుచేత ఈ శక్తులు దేని కోసం ? సిద్ధులు కావాలని కోరేవాడు ఇతరులు తనను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ శక్తులను ప్రదర్శించాలని అనుకుంటాడు. వానికి కావలసింది మెప్పుదల . అది రాకపోతే వానికి సుఖం లేదు. వానిని ప్రశంశించటానికి ఇతరులు ఉండి తీరాలి కదా ! మరో చిక్కు . తనకన్నా ఎక్కువ శక్తులు ఉన్న వాళ్ళను గురించి తెలియును. దానివలన అసూయ అందువలన దుఖమూ ! ఆ ఎక్కువ సిధ్ధులు ఉన్న వ్యక్తి అంతకంటే ఎక్కువ శక్తులు ఉన్న వాళ్ళను కలవవచ్ఛు. ఈ క్రమంలో ఎవరికీ సాటిలేని మేటి సిద్ధుడు , వీరందరి శక్తులు సర్వము క్షణంలో మట్టి కలిపే వాడు ప్రత్యక్షమౌతాడు. అతడే ఈశ్వరుడు లేదా ఆత్మ. ఏది నిజమైన శక్తి ? ఎక్కువ సంపద నిచ్చేదా ? శాంతి నిచ్ఛేదా ? శాంతిని ప్రసాదించేదే పరమ సిద్ది. (అత్యుత్తమమైనది)
వె: కానీ యూరోప్ , అమెరికాలో సామాన్య జనులు ఈ దృక్పథాన్ని మెచ్చుకోరు. వారికి శక్తి ప్రదర్శనలు, ఉపన్యాసాలూ బోధలూ కావాలి.
మ: ఉపన్యాసాలు వ్యక్తులను సం సంస్కరించకుండా కేవలం వారికి కొన్ని గంటలు వినోదాన్ని కలిగిస్తాయి. కానీ మౌనము శాశ్వతంగా లోకానికంతా హితం కలిగిస్తుంది.
వె: కాని మౌనం అంటే అర్ధం కావడం కష్టం.
మ: అయితే మాత్రము ఏం? అంటే వచోవిదగ్ధత (వాక్పాటవం లేదా వాక్ధాటి ) ఉపన్యాసాలకు మౌనానికి ఉన్న వాక్పటుత్వం లేదు. మౌనం అవిచ్ఛిన్నంమైన వ్యాఖ్యానము. అది గురువు దక్షిణామూర్తియే ఇందుకు లక్ష్యభూతుడు. శిష్యులైన ఋషులకు ఆయన చేసినది మౌనోపదేశమే.
వె: అయితేనేం ? ఆయనకు శిష్యులు వున్నారు కనుక సరిపోయింది. నేటి పరిస్థితి వేరు. శిష్యులను వెతుక్కొని సాయపడవలసిన రోజులివి.
మ: ఇలా అనుకోవడం అజ్ఞానం. నిన్ను సృజించిన శక్తే ఈ ప్రపంచాన్ని కూడా సృష్టించింది. అది రక్షించిన పాటి . ఈ ప్రపంచాన్ని రక్షించదా?
వె: జీసస్ ప్రస్తావించిన ' నష్టజీవి' (lost soul ) గురించి భగవాన్ అభిప్రాయం ఏమిటి ?
మ: నష్టపోవటానికి ఏముందో కాస్త చూడు . ఏమైనా ఉందా ? సహజమైనదే ప్రధానమైనది. అదే శాశ్వతము . అది అనుభవానికి అందనిది. పుట్టినది పోక తప్పదు. సంపాదించినది పోక తప్పదు. నీవు పుట్టేవా ? నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. ఆత్మ ఎప్పటికీ పోజాలదు.
వె : ఎవరూ కూడా (ఆధ్యాత్మికంగా) నశించరాదనే ఉద్దేశంతో బుద్దుడు అష్ట మార్గం సిద్ధాంతం చెప్పేరు.
మ: అవును. దానినే హిందువులు రాజయోగం అంటారు.
వె: ముముక్షువునకు యోగమార్గం మంచిది .
మ: యోగం మనోనిగ్రహానికి సాయపడుతుంది.
వె : కానీ అది అపాయకరమైనది అని చెప్పబడిన సిధ్ధులు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందా?
వె: కానీ నువ్వు ముముక్షువు ( ఆధ్యాత్మ సాధకుడు) అని అన్నావు కానీ సిధ్ధులు కోరేవాడు అనలేదే.
Telangana
T.me/BhagavanRaman
30th January, 1935
Talk 20.
Mr. Evans-Wentz: Is solitude necessary for a jnani?
M.: Solitude is in the mind of man. One might be in the thick of the
world and maintain serenity of mind; such a one is in solitude.
Another may stay in a forest, but still be unable to control his
mind. He cannot be said to be in solitude. Solitude is a function of
the mind. A man attached to desire cannot get solitude wherever
he may be; a detached man is always in solitude.
D.: So then, one might be engaged in work and be free from desire
and keep up solitude. Is it so?
M.: Yes. Work performed with attachment is a shackle, whereas work
performed with detachment does not affect the doer. He is, even
while working, in solitude.
D.: They say that there are many saints in Tibet who remain in solitude
and are still very helpful to the world. How can it be?
M.: It can be so. Realisation of the Self is the greatest help that can
be rendered to humanity. Therefore, the saints are said to be helpful,
though they remain in forests. But it should not be forgotten that
solitude is not in forests only. It can be had even in towns, in the
thick of worldly occupations.
D.: It is not necessary that the saints should mix with people and be
helpful to them?
M.: The Self alone is the Reality; the world and the rest of it are not.
The realised being does not see the world as different from himself.
D.: Thus then, the saint’s realisation leads to the uplift of humanity
without the latter being aware of it. Is it so?
M.: Yes. The help is imperceptible but is still there. A saint helps the
whole of humanity, unknown to the latter.
D.: Would it not be better if he mixed with others?
M.: There are no others to mix with. The Self is the one and only
Reality.
D.: If there be a hundred Self-realised men will it not be to the
greater benefit of the world?
M.: When you say ‘Self’ you refer to the unlimited, but when you add
‘men’ to it, you limit the meaning. There is only one Infinite Self.
D.: Yes, yes, I see! Sri Krishna has said in the Gita that work must be
performed without attachment and such work is better than idleness.
Is it Karma Yoga?
M.: What is said is given out to suit the temperament of the hearers.
D.: In Europe it is not understood by the people that a man in solitude
can be helpful. They imagine that men working in the world can
alone be useful. When will this confusion cease? Will the European
mind continue wading in the morass or will it realise the truth?
M.: Never mind Europe or America. Where are they except in your
mind? Realise your Self and then all is realised.
If you dream and see several men, and then wake up and recall
your dream, do you try to ascertain if the persons of your dream
creation are also awake?
D.: What does Maharshi think of the theory of universal illusion
(Maya)?
M.: What is Maya? It is only Reality.
D.: Is not Maya illusion?
M.: Maya is used to signify the manifestations of the Reality. Thus
Maya is only Reality.
D.: Some say that Sri Sankaracharya was only intellectual and not
realised. Is it so?
M.: Why worry about Sankaracharya? Realise your own Self. Others
can take care of themselves.
D.: Jesus Christ cured people of their diseases. Is that only an occult
power (siddhi)?
M.: Was Jesus aware at the time that he was curing men of their diseases?
He could not have been conscious of his powers. There is a story
related as follows: Jesus had once cured a man of his blindness. The
man turned wicked, in course of time. Meeting him after some years,
Jesus observed his wickedness and asked him why he was so. He
replied saying that, when he was blind, he could not commit any
sin. But after Jesus had cured him of blindness he grew wicked and
Jesus was responsible for his wickedness.
D.: Was not Jesus a Perfected Being possessing occult powers (siddhi)?
M.: He could not have been aware of his powers (siddhis).
D.: Is it not good to acquire them, such as telepathy, etc.?
M.: Telepathy or radio enables one to see and hear from afar. They
are all the same, hearing and seeing. Whether one hears from near
or far does not make any difference in hearing. The fundamental
factor is the hearer, the subject. Without the hearer or the seer,
there can be no hearing or seeing. The latter are the functions of
the mind. The occult powers (siddhis) are therefore only in the
mind. They are not natural to the Self. That which is not natural,
but acquired, cannot be permanent, and is not worth striving for.
They denote extended powers. A man is possessed of limited powers
and is miserable; he wants to expand his powers so that he may be
happy. But consider if it will be so; if with limited perceptions one
is miserable, with extended perceptions the misery must increase
proportionate
ly. Occult powers will not bring happiness to anyone,
but will make him all the more miserable!
Moreover what are these powers for? The would-be occultist
(siddha) desires to display the siddhis so that others may
appreciate him. He seeks appreciation, and if it is not forthcoming
he will not be happy. There must be others to appreciate him. He
may even find another possessor of higher powers. That will
cause jealousy and breed unhappiness. The higher occultist
(siddha) may meet a still higher siddha and so on until there will
come one who will blow up everything in a trice. Such is the
highest adept (siddha) and He is God or the Self.
Which is the real power? Is it to increase prosperity or bring
about peace? That which results in peace is the highest
perfection (siddhi).
D.: But common people in Europe and America would not appreciate
such an attitude and would desire a display of powers and
instructions by lectures, etc.
M.: Lectures may entertain individuals for a few hours without
improving them. Silence on the other hand is permanent and benefits
the whole of humanity.
D.: But silence is not understood.
M.: It does not matter. By silence, eloquence is meant. Oral lectures
are not so eloquent as silence. Silence is unceasing eloquence. The
Primal Master, Dakshinamurti, is the ideal. He taught his rishi
disciples by silence.
D.: But then there were disciples for Him. It was all right. Now it is
different. They must be sought after and helped.
M.: That is a sign of ignorance. The power which created you has
created the world. If it can take care of you, it can similarly take
care of the world also.
D.: What does Bhagavan think of the “lost soul” mentioned by
Jesus Christ?
M.: Think what there is to be lost. Is there anything to lose? What
matters is only that which is natural. Such must be eternal and
cannot be experienced. That which is born must die; that which is
acquired must be lost. Were you born? You are ever existent. The
Self can never be lost.
D.: Buddha advises the eight-fold path as being the best so that none
might be lost.
M.: Yes. Such is called Raja Yoga by the Hindus.
D.: Is yoga advised for a spiritual aspirant?
M.: Yoga helps control of mind.
D.: But does it not lead to occult powers (siddhis) which are said to
be dangerous?
M.: But you qualified your question by the words “a spiritual aspirant”.
You did not mean a seeker of powers (siddhis).
31st January, 1935
Talk 21.
Mr. Ellappa Chettiar, a member of the Legislative Council of Madras
Presidency and an influential Hindu, asked: “Why is it said that the
knowledge born of hearing is not firm, whereas that born of
contemplation is firm?”
M.: On the other hand it is said that hearsay knowledge (paroksha) is
not firm, whereas that born of one’s own realisation (aparoksha) is
firm.
It is also said that hearing helps the intellectual understanding of
the Truth, that meditation makes the understanding clear, and finally
that contemplation brings about realisation of the Truth.
Furthermore, they say also that all such knowledge is not firm and
that it is firm only when it is as clear and intimate as a gooseberry
in the hollow of one’s palm.
There are those who affirm that hearing alone will suffice, because
a competent person who had already, perhaps in previous
incarnations, qualified himself, realises and abides in peace as soon
as he hears the Truth told him only once, whereas the person not
so qualified must pass through the stages prescribed above, before
falling into samadhi.
Comments
Post a Comment