Take 21

31 జనవరి ,1935.
http://bhagavanraman.blogspot.com/2018/09/take-21.html
భాషణములు 21.

శ్రీ ఎల్లప్ప చెట్టియార్ మద్రాస్  ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు . పలుకుబడిగల హిందువు. ఆయన అడిగేరు. " శ్రవణము వలన కలిగిన  జ్ఞానం కన్నా ధ్యానము వలన  కలిగే జ్ఞానము  స్థిరమని  ఎందుకు చెప్తారు. ?

మ:    అలా కాదు. కేవలం   పరోక్షజ్ఞానము  (అంటే వినడం  వలన)   స్థిరము కాదని ,స్వానుభవము వలన కలిగినది (అపరోక్ష జ్ఞానం) స్థిరం అని చెప్తారు. అంతే కాదు, శ్రవణము బుధ్ధితో సత్యమును అవగాహన చేసుకోవడానికి సహాయపడుతుంది. మననము ఈ అవగాహనను  స్పష్టం చేస్తుందని , చివరికి నిదిధ్యాసనము (ధ్యానము) సత్య సాక్షాత్కారాన్ని కలిగిస్తుందని చెప్పి ఉన్నారు.

అలాగే ఇట్టి పరోక్షజ్ఞానము చాలునని ఎందుకనగా ఇంతకుముందే , బహుశా పూర్వ జన్మలలో , అర్హతను పొందియున్న యోగ్యుడైన వ్యక్తి ఒక్కసారి మాత్రమే తనకు చెప్పబడిన సత్యాన్ని వినిన వెంటనే ఆత్మజ్ఞుడై అంటే పరమశాంతిలో  సుస్థిరుడౌతాడు. అట్టి అర్హత లేని వ్యక్తి , సమాధి పొందుటకు ముందు ,పైన  నిర్దేశించబడిన దశలను దాటి తీరవలెను అని గట్టిగా నొక్కి చెప్పేవారు కూడా ఉన్నారు.

https://youtu.be/IBjDJC_btXc

Telangana
t.me/BhagavanRaman

31st January, 1935
Talk 21.
Mr. Ellappa Chettiar, a member of the Legislative Council of Madras
Presidency and an influential Hindu, asked: “Why is it said that the
knowledge born of hearing is not firm, whereas that born of
contemplation is firm?”
M.: On the other hand it is said that hearsay knowledge (paroksha) is
not firm, whereas that born of one’s own realisation (aparoksha) is
firm.
It is also said that hearing helps the intellectual understanding of
the Truth, that meditation makes the understanding clear, and finally
that contemplation brings about realisation of the Truth.
Furthermore, they say also that all such knowledge is not firm and
that it is firm only when it is as clear and intimate as a gooseberry
in the hollow of one’s palm.
There are those who affirm that hearing alone will suffice, because
a competent person who had already, perhaps in previous
incarnations, qualified himself, realises and abides in peace as soon
as he hears the Truth told him only once, whereas the person not
so qualified must pass through the stages prescribed above, before
falling into samadhi.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ