భాషణములు

భాషణములు 28.
భ: ప్రాణాయామానికి , మనో నిరోధానికి సంబంధమేమిటి ?
మ: బుధ్ధి సంబంధమైన ఆలోచన; శ్వాస ప్రక్రియ , రక్త ప్రసారాది సకల జీవ వ్యాపారాలు రెండూ కూడా వ్యక్తి యొక్క జీవితంలో రెండు వేర్వేరు విషయాలు, ఈ రెంటికి ప్రాణశక్తి
( లేదా జీవితము) ఆధారము లేక ఆశ్రయము.(ఈ రెండూ ప్రాణము యందు లేదా ప్రాణముతో కూడి ఉన్నాయి) వ్యక్తిత్వము, మిగిలిన సకల వృత్తులృ, ప్రాణ వ్యాపారము ఈ శక్తి నుండే పుడతాయి. శ్వాసను గాని ఇతర ప్రాణ వ్యాపారాలను గాని బలవంతంగా అణిచి వేస్తే ఆలోచనల వేగాన్ని మందగింపచేసి దాన్ని ఒకచోట నిరుధ్ధము చేస్తే ,శ్వసాది ప్రాణవేగం కూడా మందగించి, సమవేగమై , ప్రాణం నిలబడడానికి సరిపడే మాత్రంగా సన్నగిల్లుతుంది. ఈ రెండు పధ్ధతులలోనూ విక్షేపం తాత్కాలికంగా ఆగుతుంది.  వీటి పరస్పర సంబంధం మిగిలిన విషయాల్లో కూడా కనిపిస్తుంది. బ్రతకాలి అనే సంకల్పానికి సంబంధించి చూడు. ఇది ఆలోచనా శక్తి. అన్ని రకాల ప్రాణ శక్తులూ సన్నగిల్లి,సుమారుగా పో


ఓ ఆలోచనలు కూల
సకల వృత్తులు, ప్రొ69 వ్యాపారము ఈ శక్తిసుండే పుడతాయి. ఈ
ఇతర ప్రాణ వ్యాపారాలనుగాని బలవంతంగా అణచి వేస్తే ఆలోచనలు
అణగిపోతాయి. ఆలోచనల వేగాన్ని మందగింపచేసి, దాన్ని ఒకచోట నిరుడు
చేస్తే, శ్వాసాది ప్రాణవేగం కూడా మందగించి, సమవేగమై, ప్రాణం నిలబడ
సరిపడే మాత్రంగా సన్నగిల్లుతుంది. ఈ రెండు పద్ధతులలోనూ ఆలోచన
విక్షేపం తాత్కాలికంగా అగుతుంది. వీటి పరస్పర సంబంధం మిగిలిన విషయాల
కూడా కనిపిస్తుంది. బ్రతకాలి అనే సంకల్పానికి సంబంధించి చూడు. ఇది
ఆలోచనా శక్తి, అన్ని రకాల ప్రాణశక్తులూ సన్నగిల్లి, సుమారుగా పోతున్నప్పుడు,
కూడా ఈ సంకల్పమే చావును కొంచెం నిలిపేది (బాగుపరచేది). బ్రతకాలి
అనే ఈ సంకల్పశక్తి లేకపోతే మృత్యువు తొందరగా వస్తుంది. అలోచనే (తలంపే)
ఈ శరీరంలోనూ, ఒక శరీరంనుండి ఇంకో శరీరానికి మారినప్పుడూ ప్రాణాన్ని
తీసుకొని పోయేది అని అంటారు,
భు 1. చిత్త ఏకాగ్రతకూ 2. చిత్త విక్షేప నివారణకూ ఉపాయాలు ఏమి?
మ: శారీరికంగా జీర్ణాశయము మొదలగు అవయవాలను ఇబ్బంది పెట్టడం,
ఉత్తేజ పరచడం చెయ్యకూడదు. అందుకై మితంగా, హితంగా ఆహారాన్ని
తీసుకోవాలి. మిరపకాయలు, అతిగా ఉప్పు, ఉల్లిపాయలు, మద్యపానం,
మత్తుమందులువంటి ఉత్తేజం కల్గించే పదార్థాలను వదిలేయాలి, మలబద్దకమూ,
మత్తు, ఉద్రేకములనూ కలిగించే పదార్థాలను దగ్గరకు రానీయకూడదు. ఇక
మానసికంగా, ఒక లక్ష్యాన్ని ఎన్నుకొని దానియందే మనస్సును నిశ్చలం చెయ్యి.
ఈ విషయంయందు ఆ శక్తి ఎలా ఉండాలంటే, వేరే ఎందులోనూ ఆసక్తి
ఉండకూడదు. వైరాగ్యమన్నా, చిత్త ఏకాగ్రత అన్నా ఇదే. భగవంతుడో, మంత్రమో
ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు. అపుడు మనస్సుకు సూక్ష్మమును గ్రహించే నేర్పు.
అలవాటయి దానిలోనే నిమగ్నము కాగలదు.
భ: వాసనల వలన మనస్సు చలిస్తుంది. ఆ వాసనలను కూడా వదలడం
వీలవుతుందా?
ము; అవును. ఎంతోమంది అలా చెయ్యగలిగారు. నమ్ము! తాము అలా
చెయ్యగలమని నమ్మారు కనుక అలా చెయ్యగలిగారు. ఏ వాసనలూ తన్నంటని
దానిపై మనస్సుని కేంద్రీకరించు. అప్పుడది సాధ్యమౌతుంది.
క ఈ అభ్యాసము ఎంతకాలం సాగాలి?
"ము విజయం సాధించేవరకు, యోగము ముక్తి శాశ్వతమయ్యే వరకు.
ఒక విజయం మరొక విజయం కల్గిస్తుంది. ఒక విక్షేపాన్ని జయిస్తే ఇంకో
విక్షేపాన్ని జయించవచ్చు. ఈ విధానం అన్ని విక్షేపాలనూ జయించేవరకు
కొనసాగించాలి. ఈ పద్దతి ఎలాంటిదంటే, కోటనుండి వెలువడుతున్న శత్రు
భటులను ఒక్కొక్కరినీ హతమారుస్తూ, చివరకి దుర్గాన్నే వశం చేసుకోవడం
భ: ఈ పద్దతికి గమ్యమేమి?
మ: సత్పదార్థ ప్రాప్తి. (సత్ సాక్షాత్కారం)
విభ: సత్యస్వరూపము (లేదా తత్త్వము) ఏమిటి?
మ: 1. ఆది, అంతమూ లేని నిత్యస్థితి..
2. అవిచ్చిన్నమై, అనంతమూ, సర్వవ్యాపకమూ అయిన సత్తా,
3. అన్నిరూపాలలో, అన్నిమార్పులలో, అన్ని శక్తులలో, అన్ని
పదార్థాలలో, అన్నిజీవులలో అంతర్లీనమైన సత్తా, అనేకములు (దృశ్యములు)
మారును. కానీ ఏకం నిత్యము, శాశ్వతము.
4 త్రిపుటి, అనగా జ్ఞాతృ -జ్ఞాన-జేయములు. త్రిపుటి దేశ కాలములలో
మాత్రమే గోచరించేది. సత్యవస్తువు దానికి ఆధారం. అతీతం కూడా. ఈ త్రిపుటి
సత్యవస్తువు మీద ఎండమావులవంటిది. అది భ్రము వలన కల్లుతుంది.
భు "నేను" అనే తలంపుకూడా మిథ్య అయితే, ఆ మిథ్యను తొలగించు
కొనేదెవరు?
మ: “తానే" మిథ్యయైన "నేను"ను తొలగించి "ఆత్మ"గా మిగులుతుంది.
ఆత్మసాక్షాత్కారములో పైకి విరుద్దంగా కనిపిస్తున్నా విరుద్దంకాని విషయం.
జాసులు ఇందులో ఏ విరోధాన్ని చూడరు. భక్తి విషయం చూడు. నేను ఈశ్వరుని
దరిచేరి నన్ను తనలో కలుపుకొమ్మని ప్రార్థిస్తాను. విశ్వాసంతో ఏకాగ్రతతో సన్ను
నేను అర్పించుకుంటాను. ఆ తర్వాత మిగిలేది ఏమిటి? మొట్టమొదట ఉన్న
అహంకారంతో కూడిన “నేను” స్థానంలో, సంపూర్ణ ఆత్మ సమర్పణవల్ల మిగిలేది
భగవంతుడే. 'దానిలో “నేను” అనే అహంకారం లీనమైపోయింది. దీనికే పరాభక్తి
అనీ, ప్రపత్తి అనీ, శరణాగతి అనే పేర్లు. ఇది వైరాగ్యానికి పరాకాష్ట.
అది" ఏవేవో వదులూ వుంటావు,
కు దెబ్బతో వదిలిపోవాలని
ఏ నశిస్తుంది. చెడ్డను మొగలో
డానికి చైనాలు.
తున్నవాడు, పైకితేలి పాట
త తీవ్రంగా సాధన ఉండాలి,
నంగాని ఈ బాధను, మనూ తగ్గించలేరా
అవ్వలేరా? మనలను పారిగా మార్చి
సాధారణంగా నాదైన "ఇది అది' ఏవేవో వదులు
బదులుగా "నేను సోది" అనేవి వదిలేయి, అన్నీ ఒక డె
సంగ్రహము (స్వంతము) అనే భావనా బిజమే నశిస్తుంది
వేసి దాని బీజాన్ని దంచేసినట్లు అవుతుంది. అలా చేయ
చాలా దృఢంగా వుండాలి. నీట మునిగి చనిపోతున్నవాడు
దక్కించుకోవాలి) అనే తహతహతో ఎలా ఉంటాడో అంత తీవ్రంగా
ఈ గురుదుగాని, ఇష్టదైవంగాని ఈ బాధను, శ్రమనూ తన
స్వస్వరూపాన్ని దర్శించే శక్తినివారు ఇవ్వలేరా? మనలను వారిని
ఆత్మానుభవాన్ని ఇవ్వలేరా? అని
మ: సాధన మార్గంలో ఇష్టదైవం, గురువు ప్రబలంగా సాయపడేవా
ఆ సాయం ఫలించడానికి నీ ప్రయత్నం కూడా అవసరం. తప్పనిసరి. స
చూడవలసింది నీవు. సూర్యుడుగాని, కంటి అద్దాలుగాని నీకై చూడగలనా
నిజ స్వరూపాన్ని నీవు నీవుగానే చూడాలి. అందుకు పెద్ద సహాయం అవసర
లేదు కూడా!
భ: సర్వశక్తిమయుడగు భగవంతుని అపారశక్తికి, అల్పశక్తిమయుడైన జీవి
సంకల్పశక్తికి (పురుషార్ధమునకు)గల సంబంధమేమి?
1. భగవంతుని సర్వజత్వము జీవియొక్క పురుషాకారము (free-will
కలిపి ఉండగలవా?
2. భగవంతుని యొక్క సర్వశక్తిమత్వానికి జీవియొక్క పురుషకారానికి
పొత్తు కుదురునా?
3. ప్రకృతి ధర్మాలకూ, భగవంతుని అపావు సంకల్పానికి
సమన్వయమెలా? మన
మ: మన అల్పదృష్టికీ, మతికీ, ప్రస్తుతం మన చేతలు పురుషకారము (స్వతంత్ర
సంకల్పము లేదా (free-wil)గా కనబడుతున్నాయి. ఇదే అహంకారము, మన
గతము కొన్ని ధర్మాలకు కట్టుబడినదిగా భావిస్తోంది. అంతేకాక ఈ పురుషకారము
ధర్మనియమముల యొక్క క్రమంలో ఒక భాగంగా భావించబడుతుంది. తన
అహంకారము తన యొక్క పురుషకారము (free-will) ద్వారానే తాను అన్ని
-చేస్తున్నట్లు భావిస్తుంది. ఈ దృష్టితోనే భగవంతుని సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వాలను

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ