Talk 4

భాషణములు 4.
విద్యావంతుడైన యువకుడు మహర్షిని అడిగారు: "మీరు ఎలా చెప్తారు?
హృదయం కుడివైపున ఉందని, జీవశాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు
అది
ఎడమవైపున ఉందని.మీ వాదానికి ప్రమాణమేమిటి ?

మహర్షి .: భౌతిక అవయవము ఎడమవైపునే ఉంటుంది; ఇది నిరాకరించడంలేదు. కానీ
నేను మాట్లాడేది భౌతికమైన హృదయం కాదు.ఇది కుడి వైపున మాత్రమే ఉంది. ఇది నా అనుభవం, ఏ ప్రమాణాలు  అవసరం లేదు. కానీ ప్రమాణాలు లేక పోలేదు.

మలయాళ ఆయుర్వేద గ్రంథం లో  శ్లోకమొకటి మరియు 'సీతోపనిషత్ 'లోని పొందవచ్చు.అని
ఉపనిషత్తు లోని శ్లోకాలు చదివి వినిపించారు.

Talk 4.
Maharshi was asked by an educated young man: “How do you say
that the Heart is on the right, whereas the biologists have found it to
be on the left?” The man asked for authority.
M.: Quite so. The physical organ is on the left; that is not denied. But
the Heart of which I speak is non-physical and is only on the right
side. It is my experience, no authority is required by me. Still you
can find confirmation in a Malayalam Ayurvedic book and in Sita
Upanishad; and he produced the quotation (mantra) from the latter
and repeated the text (sloka) from the former

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ