Talk 17

భాషణములు 17.

   ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆంగ్ల పరిశోధక విద్యార్థి w.y.ఇవాన్స్ వెంట్జ్ పాల్ బ్రంటన్ ఇచ్ఛిన పరిచయం లేఖతో మహర్షి చూడవచ్ఛాడు.  ప్రయాణశ్రమకు అలసి విశ్రమించగోరాడు . అతడు ఈ దేశానికి పలుమార్లు వచ్చినవాడే.ఇచ్ఛటి జీవిత పధ్ధతులతనికి అలవాటే. అతడు టిబెట్ భాష నేర్చి అందులో  " ది బుక్ ఆఫ్ డెడ్ " (మృతుల గాధ) , "మిలేరపా జీవితం" టిబెట్ సీక్రెట్ డాక్ట్రిన్ (టిబెట్ గూఢ తత్వాలు ) అన్న గ్రంధాలను రచించాడు. ఆ మధ్యాహ్నం, అతడు మహర్షిని యోగ విషయంగా కొన్ని ప్రశ్నలు అడిగాడు.

వెంట్జ్ : జింకలు, పులులు మొదలైన జంతువులను  యోగ ఆసనముల కొరకు చంపవచ్ఛునా ?

మ: మనస్సే పులి. మనస్సే జింక .

వెంట్జ్ : అంతా మాయైతే ప్రాణి వధ చేయవచ్చునా ?

మ : మాయ ఎవరికి ? అది చూడు .నిజానికి ప్రతివాడూ తన జీవితంలో ప్రతి నిమిషమూ ఆత్మహత్య చేస్తూనే ఉన్నాడు.

వె: ఆశనాలలో ఉత్తమమైనది ఏది ?

మ: ఏదైనా మంచిదే .బహుశాః సుఖాసనం మేలు కావచ్చు.కానీ అది జ్ఞాన మార్గానికి అంతా ముఖ్యం కాదు.

మె : ఆసనం స్వభావాన్ని సూచిస్తుందా ?

మ: సూచిస్తుంది.

మె: పులి చర్మం,కంబళి,జింక చర్మములకు గల ప్రత్యేకత ఏమిటి?

మ: కొందరు వాటిని కనుగొని యోగ గ్రంధాలలో వివరించారు. అవి అయస్కాంత శక్తి ప్రసరింపచేయువానిని ( conductors and non conductors of magnetism )  పోలిఉంటాయి.కాని ఇవి జ్ఞాన మార్గములో అంత ప్రధానం కావు.నిజానికి ఆసనం అంటే ఆత్మ స్థానమును కనుగొని ఆత్మయందు స్థిరంగా ఉండుట అని అర్థం. ఇది అంతర్గతమైనది,మిగిలినవి బాహ్యస్థితులకు సంబంధించినది.

వె: ధ్యానానికి చాలా అనుకూలమైన సమయమేది?

మ: సమయము (కాలము) అంటే ఏమిటి?

వె: ఏమో తెలియజేయండి.

మ: కాలము అనేది ఒక తలపు (భావన) . ఉన్నది సద్వస్తువు మాత్రమే.దాన్ని నీవు ఎలా ఊహిస్తే అది ఆ రూపంలో ఉంటుంది. దానిని నీవు కాలమంటే కాలం . ఉనికి అంటే ఉనికి (సత్ అంటే సత్) ఏదనుకుంటే అదే‌ . దానికి కాలము అని పేరు పెట్టి , దినాలని, రాత్రులనీ మాసాలని, సంవత్సరాలని ,గంటలనీ ,నిమిషాలనీ విభజించారు. జ్ఞానానికి కాలంతో పనిలేదు . కానీ ఆ మార్గాన కొత్తగా ప్రవేశించే వారికి ఇట్టి నియమాలు మంచివే.

వె : జ్ఞాన మార్గమెటువంటిది ?

మ: యోగ జ్ఞాన మార్గాలు రెండింటికీ మనస్సు యొక్క ఏకాగ్రత అవసరము. విశ్వ వ్యాప్తమైన సత్యంతో (చైతన్యంతో) వ్యక్తి యొక్క యోగలక్ష్యము. ఈ సత్యం ఎప్పుడూ ఉంది, కొత్తగా రాదు. ఇప్పుడు కూడా ఉండాలి ,తప్పక ఉన్నది కూడా.

  అందువలన అసలు వియోగం ఎందుకు కలిగిందో తెలుసుకోవడానికి జ్ఞానమార్గం ప్రయత్నం చేస్తుంది. ఈ వియోగం సత్యవస్తువు నుండి మాత్రమే.  

వె .: మాయ అంటే ఏమిటి?

మ.: ఎవరికి  మాయ? దాన్ని కనుగొనండి. అప్పుడు భ్రమలు అంతరించిపోతాయి.
సాధారణంగా అందరూ మాయ గురించి తెలుసుకోవాలని మరియు పరిశీలించరు.
అది అవివేకం.   మాయ తనకు వెలుపల మరియు తెలియనిది. కానీ
అన్వేషించేవాడు  లోపల ఉన్నాడు దూరంగా ఉన్నదాన్ని కనుక్కోవడానికి  ప్రయత్నించేబదులు సన్నిహితమూ సుపరిచితము అయిన దానిని తెలసుకొన ప్రయత్నించు.

వె.: యురోపియన్లకు సౌకర్యం కోసం ఏదైనా ఆసనం చెప్పగలరా ?

మ .చెప్పవచ్చును.  అయితే, ఆసనాలు గానీ, నిర్దిష్టమైన సమయాలు కానీ ఉపకరణాలు కానీ లేనంత మాత్రాన ధ్యానం చెయ్యకూడదు అని లేదు  అనే విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.

వె .:    యూరోపియన్లకు మహర్షి వద్ద  ఏదైనా బోధనా పద్దతి ఉందా?

మ.: అది వ్యక్తి యొక్క మానసిక పరిణితిని , సన్లధ్ధతను బట్టి ఉంటుంది.  వీరికి ఇదే మిర్గమంటూ ఏమీ లేదు.

 మిస్టర్ ఎవాన్స్-వెంటెజ్ యోగాకు సంబంధించిన ప్రశ్నలను అడగటం ప్రారంభించాడు. మహర్షి
వారు సహాయపడే ఉపకరణలని,యోగమే ఆత్మ సాక్షాత్కారానికి ఉపకరణమని , ఆత్మసాక్షాత్కారం అని చెప్పారు.

వె: పని చెయ్యడం ( కర్మ) ఆత్మసాక్షాత్కారానికి ఆటంకమా?

మ: కాదు. జ్ఞానికి ఆత్మ ఒక్కటే సత్యం. కర్మ కేవలం వ్యవహారికము.ఆత్మను అంటదు. జ్ఞాని పనిచేస్తున్నా కర్తృత్వ భావన ఉండదు. ఇప్పుదు అతడు కోరి చేసేవికాదు. ఆ పనులందు ఎటువంటి మమత్వము లేక సాక్షి మాత్రుడుగా  ఉంటూ పనులు చేస్తాడు.

అతడు చేసే పనులు ప్రత్యేకమైన లక్ష్యమును సాధించడానికి చేసేవికావు . జ్ఞాన మార్గములో సాధన  చేస్తున్న సాధకుడు కూడా , కర్మలు చేస్తూనే ఆత్మవిచారము కొనసాగించవచ్ఛు. ఆరంభంలో ఇది కష్టంగా ఉన్నా , కొంత  అభ్యాసము చేసేక పనులు ధ్యానానికి అడ్డుకావని తెలుసుకుని సాధన చేయగలడు.

వె : అభ్యాసము అంటే ఏమిటి ?

మ : అహంకారానికి మూలమైన 'నేను' ను నిరంతరం వెతకడం. ' నేనెవడను ' కనుక్కో శుధ్ధమైన 'నేను' సత్యం,ఇదే ఆనందమైన  సత్,చిత్,ఆనందం. ఇది మర్చిపోయినపుడు అన్నిరకాల కష్టాలు తలెత్తుతాయి. ఈ సత్యాన్ని అంటిపెట్టుకుంటే కష్టాలు మనిషికి దుఃఖాన్ని కలిగించలేవు.

వె : ఆత్మసాక్షాత్కారానికి బ్రహ్మచర్య అవసరంకదా ?

మ: బ్రహ్మమునందు ఉండడమే బ్రహ్మచర్యం.సాధారణంగా ప్రజలు అనుకొనేటట్లు ,బ్రహ్మచర్యం అంటే పెళ్ళి కాకుండా ఉండుట కాదు. నిజమైన బ్రహ్మచారి బ్రహ్మనిష్ఠలో ఉంటాడు. బ్రహ్మానందంలో  ఉంటాడు. బ్రహ్మ ఆత్మకు వేరుగాలేదు.అంటే ఆత్మానందంలో ఉంటాడు.ఆనందంకోసం వేరేకారణాలు వెదకడం ఎందుకూ? అన్ని దుఃఖాలకు కారణం ,నిజానికి ఆత్మనుండి దూరంకావడమే !

వె : యోగమునకు బ్రహ్మచర్యం విధికదా ?

అవును. బ్రహ్మచర్యం కూడా మరెన్నో ఉపకరణములవలే, ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడుతుంది.

వె : బ్రహ్మచర్యము అవలంబించి తీరవలసిందే కదా గృహస్థునకు ఆత్మానుభవం కలుగుతుందా?

మ:  ఖచ్చితంగా కలుగుతుంది అది వాని మనోపరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి చేసుకోననీ, మాననీ ,ఆత్మసాక్షాత్కారము సాధ్యమే ఎందుకంటే అది ఇక్కడే ఇప్పుడే ఉన్నది కనుక . అలాకాకుండా ప్రయత్నము వలన ఎప్పుడు పొందబోయేది ,కొత్తగా సాధించబోయేది  అయితే దాని కోసం ప్రయత్నం వ్యర్థం. ఎందుకంటే సహజము కానిది శాశ్వతం కాదు. కాని నేను చెప్పేది ఏంటంటే ఆత్మకేవలమూ ఇప్పుడే ఇక్కడే ఉన్నది .

వె : భగవంతుడు సర్వాంతర్యామి  కనుక ఎప్పుడూ ఏ ప్రాణినీ చంపకూడదు. హత్యచేసినవాని ప్రాణాలు దీయడం  సమాజానికి న్యాయమా? ప్రభుత్వం అలా చేయవచ్ఛునా ? అలా చేయడం తప్పని క్రైస్తవ దేశవాసులు ఆలోచించడం మొదలుపెట్టేరు.

మ: హత్య చేసేవానిని ఆ నేరము చేయడానికి  ప్రేరేపించేది ఏది? అదే శక్తి వానికి శిక్ష కూడా విధిస్తోంది.  సమాజంగానీ ,ప్రభుత్వం గానీ ఆ శక్తి చేతులలో ఒక ఉపకరణం మాత్రమే. నీవు చంపబడిన ఒక ప్రాణిగురించి మాట్లాడుతున్నావు, కానీ యుధ్ధాలలో  చనిపోయే అసంఖ్యాకులయిన జీవులమాటేమిటి?

వె: అది నిజమే .ఏది ఏమైనా ఒక ప్రాణిని చంపడం తప్పే. యుధ్ధాలు సమర్థింపతగినవా ఏమి?

మ: నిరంతరం ఆత్మయందు ఉన్న జ్ఞానికి ,ఆత్మ స్థితునకు ఒకటైనా అనేకమైనా ,మొత్తంగా  అయినా అయే ప్రాణి నాశనం ఏ వ్యత్యాసము కల్పించదు. ఒకవేళ అతడే సర్వప్రాణనాశనం చేసినా ఆ శుధ్ధాత్మునకు ఏ పాపం అంటదు. మహర్షి  భగవద్గీత 18 వ అధ్యాయం 17 వ శ్లోకం ఉదహరించారు.

యస్య నాహంకృతో భావో బుధ్ధిరస్యన లిప్యతే|
హత్వాపి స ఇమాన్ లోకాన్  సహన్తిన నిబధ్యతే||

అహంకారము నుండి విముక్తుడై సంగరహితుడైన బుధ్ధికలవాడు సర్వలోకములను సంహరించినప్పటికీ సంహరింపనివాడే. అతడు తన చర్యల ఫలితములచే బంధించబడడు.

వె: వ్యక్తి చేసే పనులు (చర్యలు) తరువాతి జన్నలలో  అతనిపై ప్రభావమును చూపునా ?

మ: నీవు ఇప్పుడు పుట్టిఉన్నావా ? ఇతర జన్నలగురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ?  జన్న గానీ మరణం గాని లేదనేది సత్యం. ఆ పుట్టిందెవడో వాడినే మరణం గురించి దాని నివారణోపాయం  గురించి ఆలోచించనీ.

వె: ఆత్మసాక్షాత్కారానికి  మహర్షికి ఎంతకాలం పట్టింది?

మ: నామరూపాలు కనబడుతున్నాయి కాబట్టే ఈ ప్రశ్న అడుగుతున్నారు. అటువంటి భావనలు స్థూలదేహంతో అహంకార తాదాత్మ్యం వల్ల కలుగుతాయి.

 అఅహంకారము సూక్ష్మశరీరం (లింగశరీరము) తో  తాదాత్మ్యం చెందితే సూక్ష్మ విషయాలనే గుర్తిస్తుంది . కలలోవలే . కానీ గాఢనిద్రలో  ఏ గుర్తింపూ లేదు. కాని అక్కడ అహంకారం లేదా ? ఒకవేళ అహంకారం లేకపోతే నేను నిద్రపోయేను.
అనే జ్ఞాపకం ఉండదు. నిద్రపోయేది ఎవరు ?  గాఢ నిద్రలో ఉన్నప్పుడు విషయం నువ్వు చెప్పడం లేదు.ఇప్పుడు మెలుకువగా ఉన్నప్పుడు ఆ విషయం చెప్తున్నావు. అందువలన అహంకారం మెలుకువగా ఉన్నప్పుడు కలలలోనూ ,గాఢనిద్రలోనూ  సమానంగా ఉంది. ఈ మూడు స్థితులలోనూ ఆధారంగా ఉన్నదేదో కనుక్కో, అదే ఈ మూడు అవస్థలకూ ఆధారం , సత్యం. అక్కడ ఉన్నది ఉనికి మాత్రమే. అక్కడ నువ్వు,నేను ,అతనూ లేవు. భూత , భవిష్యత్ ,వర్తమానాలూ లేవు. అది కావాలంటూ లేవు. అది కాలానికీ, ప్రదేశానికి అతీతం. అది వర్ణనాతీతం.  అది ఎప్పుడూ ఉంది. నిత్యమూ.

అరటి చెట్టు గెలవేయక ముందు మొదళ్ళలలో  మొలకలు వేస్తుంది. వాటిని తీసి వేరుగా నాటితే ,తల్లి చెట్టులాగే అవీ ప్రవర్తిస్తాయి. అలాగే పురాణుడు, ఆది గురువైన దక్షిణామూర్తి శీష్యులైన ఋషులకు మౌనవ్యాఖ్మతో సర్వం సంశయాలూ తీర్చి ,శిష్య సంతానమనే మొలకలను వదిలిపెట్టేరు. అవి నిరంతరం వర్థిల్లుతున్నాయి. దక్షిణామూర్తి యొక్క మొలకే గురువు. ఆత్మ జ్ఞానం పొందినపుడు ఈ ప్రశ్నేరాదు.

వె: మహర్షి నిర్వికల్ప సమాధిలో ప్రవేశిస్తారా ?

మ: కనులు మూసుకుంటే అంతా నిర్వికల్పమే. తెరిస్తే  ( నిర్వికల్పానికి భిన్నమైనదీ అయినా ,సంపూర్ణ శాంతిలో నిశ్చలమైనది) సవికల్పము.ఎప్పుడూ ఉండేది తనదైన సహజ సమాధి స్థితి.
____________________

24th January, 1935

Talk 17.
Mr. W. Y. Evans-Wentz, an English research scholar of Oxford
University, brought a letter of introduction from Mr. Brunton and
arrived on a visit.
He was tired after his journey and required rest. He is quite accustomed
to Indian ways of living, having visited this country several times.
He has learned the Tibetan language and helped in the translation of
the “Book of the Dead” and the “Life of Milarepa”, the greatest of
Tibetan Yogis, and a third book on the “Tibetan Secret Doctrines.”
In the afternoon he began to ask a few questions. They related to
Yoga. He wanted to know if it was right to kill animals such as tigers,
deer, etc., and use the skin for Yoga posture (asana).
M.: The mind is the tiger or the deer.
D.: If everything be illusion, then one can take lives?
M.: To whom is illusion? Find that out! In fact everyone is a “killer
of the Self” (atmahan) every moment of his life.
D.: Which posture (asana) is the best?
M.: Any asana, possibly sukha asana (easy posture or the half-Buddha
position). But that is immaterial for jnana, the Path of Knowledge.
D.: Does posture indicate the temperament?
M.: Yes.
D.: What are the properties and effects of the tiger’s skin, wool, or
deer-skin, etc.?
M.: Some have found them out and related them in Yoga books. They
correspond to conductors and non-conductors of magnetism, etc.
But it is all immaterial for the Path of Knowledge (Jnana Marga).
Posture really means location and steadfastness in the Self. It is
internal. The others refer to external positions.

D.: Which time is most suitable for meditation?
M.: What is time?
D.: Tell me what it is!
M.: Time is only an idea. There is only the Reality Whatever you
think it is, it looks like that. If you call it time, it is time. If you call
it existence, it is existence, and so on. After calling it time, you
divide it into days and nights, months, years, hours, minutes, etc.
Time is immaterial for the Path of Knowledge. But some of these
rules and discipline are good for beginners.
D.: What is Jnana Marga?
M.: Concentration of the mind is in a way common to both Knowledge
and Yoga. Yoga aims at union of the individual with the universal,
the Reality. This Reality cannot be new. It must exist even now,
and it does exist.
Therefore the Path of Knowledge tries to find out how viyoga
(separation) came about. The separation is from the Reality only.
D.: What is illusion?
M.: To whom is the illusion? Find it out. Then illusion will vanish.
Generally people want to know about illusion and do not examine
to whom it is. It is foolish. Illusion is outside and unknown. But
the seeker is considered to be known and is inside. Find out what
is immediate, intimate, instead of trying to find out what is distant
and unknown.
D.: Does Maharshi advise any physical posture for the Europeans?
M.: It may be advisable. However, it must be clearly understood that
meditation is not prohibited in the absence of asanas, or prescribed
times, or any accessories of the kind.
D.: Does Maharshi have any particular method to impart to the
Europeans in particular?
M.: It is according to the mental equipment of the individual. There
is indeed no hard and fast rule.
Mr. Evans-Wentz began to ask questions, mostly relating to Yoga
preliminaries, for all of which Maharshi replied that they are aids to
Yoga, which is itself an aid to Self-realisation, the goal of all.

SPS yogam:
D.: Is work an obstruction to Self-realisation?
M.: No. For a realised being the Self alone is the Reality, and actions
are only phenomenal, not affecting the Self. Even when he acts he
has no sense of being an agent. His actions are only involuntary
and he remains a witness to them without any attachment.
There is no aim for this action. Even one who is still practising the
path of Wisdom (jnana) can practise while engaged in work. It
may be difficult in the earlier stages for a beginner, but after some
practice it will soon be effective and the work will not be found a
hindrance to meditation.
D.: What is the practice?
M.: Constant search for ‘I’, the source of the ego. Find out ‘Who am
I?’ The pure ‘I’ is the reality, the Absolute Existence-Consciousness-
Bliss. When That is forgotten, all miseries crop up; when that is held
fast, the miseries do not affect the person.
D.: Is not brahmacharya (celibacy) necessary for realisation of the Self?
M.: Brahmacharya is ‘living in Brahman’. It has no connection
with celibacy as commonly understood. A real brahmachari, that
is one who lives in Brahman, finds bliss in the Brahman which is
the same as the Self. Why then should you look for other sources
of happiness? In fact the emergence from the Self has been the
cause of all the misery.
D.: Celibacy is a sine qua non for Yoga?
M.: So it is. Celibacy is certainly an aid to realisation among so many
other aids.
D.: Is it then not indispensable? Can a married man realise the Self?
M.: Certainly, it is a matter of fitness of mind. Married or unmarried,
a man can realise the Self, because that is here and now. If it were
not so, but attainable by some efforts at some other time, and if it
were new and something to be acquired, it would not be worthy of
pursuit. Because what is not natural cannot be permanent either.
But what I say is that the Self is here and now and alone.
D.: God being immanent in all, one should not take life of any kind. Is
society right in taking the life of a murderer? Can the State do so
either? The Christian countries begin to think that it is wrong to do so.

M.: What is it that prompted the murderer to commit the crime? The
same power awards him the punishment. Society or the State is
only a tool in the hands of the power. You speak of one life taken
away; But what about innumerable lives lost in wars?
D.: Quite so. Loss of lives is wrong anyway. Are wars justified?
M.: For a realised man, the one who remains ever in the Self, the loss
of one or several or all lives either in this world or in all the three
worlds makes no difference. Even if he happens to destroy them
all, no sin can touch such a pure soul. Maharshi quoted the Gita,
Chapter 18, Verse 17 - “He who is free from the notion of ego,
whose intellect is unattached, though he annihilates all the worlds,
he slayeth not, nor is he bound by the results of his actions.”
D.: Do not one’s actions affect the person in after-births?
M.: Are you born now? Why do you think of other births? The fact is
that there is neither birth nor death. Let him who is born think of
death and palliatives therefore.
D.: How long did it take Maharshi to realise the Self?
M.: This question is asked because the name and form are perceived.
These are the perceptions consequent on the identification of the
ego with the gross body.
If the ego identifies itself with the subtle mind, as in dream, the
perceptions are subtle also. But in sleep there are no perceptions.
Was there not the ego still? Unless it was, there cannot be the
memory of having slept. Who was it that slept? You did not say in
your sleep that you slept. You say it now in your wakeful state.
The ego therefore is the same in wakefulness, dream and sleep.
Find out the underlying Reality behind these states. That is the
Reality underlying these. In that state there is Being alone. There
is no you, nor I, nor he; no present, nor past, nor future. It is
beyond time and space, beyond expression.
It is ever there.
Just as a plantain tree produces shoots at its roots, before yielding
fruits and perishing, and these shoots, being transplanted, do the
same again, so also the original primeval Master of antiquity
(Dakshinamurti), who cleared the doubts of his rishi disciples in
silence, has left shoots which are ever multiplying. The Guru is a

shoot of that Dakshinamurti. The question does not arise when the
Self is realised.
D.: Does Maharshi enter the nirvikalpa samadhi?
M.: If the eyes are closed, it is nirvikalpa; if open, it is (though
differentiated, still in absolute repose) savikalpa. The ever-present
state is the natural state sahaja.

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ