Talk 16
భాషణములు 16.
శ్రీ డగ్లస్ ఐస్స్లీ ఇంగ్లాండ్‌లోని ఒక ఉన్నత కుటుంబం. 70 ఏళ్ల వయసు మద్రాస్ మాజీ గవర్నర్ మేనల్లుడు కవి బహుగ్రంధకర్త మునుపు ఏథెమ్స్, పేరిస్, హేగ్ మహాపట్టణములలో బ్రిటిష్ దౌత్య కార్యాలయాలలో ఉద్యోగం చేసి గవర్నర్ కు అతిధిగా ఉన్నాడు. పాల్ బ్రింటన్ నుండి పరిచయ లేఖతో మహర్షిని చూడ వచ్చాడు. ఆ రోజు ఆ మరుసటి రోజు మహర్షిని దర్శించాడు.కాని భగవాన్ సన్నిధిలో ఒక గంటైనా లేడు. రెండురోజులు అతనూ, మహర్షి ఒకరినొకరు స్థిరంగా చూసుకుంటూ ఉన్నారేగాని, మాట్లాడు కొన్నదే లేదని చెప్పవచ్చు.
అతని అలవాట్లు కఠినమైనవి . ఒంటి గంట దాకా ఏ ఆహారం ముట్టడు. అప్పుడు భోజనం. ఆపైన సాయంత్రం బిస్కెట్లు కాఫీ అంతే .నిద్రకు ముందు ఏమి తినడు. అవివాహితుడు . ఖాళీ కడుపుతో కొన్ని మైళ్ళు నడవడం అలవాటు. మితభాషి హుందాగా ఉంటాడు. మంద్రంగా , మృదువుగా మాట్లాడతాడు. హృదయం లోంచి మాట్లాడినట్లుగా ఉంటుంది. సర్ జాన్ ఉడ్రఫ్, సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ , ఆక్సఫర్డ్ సంస్కృతం ప్రొఫెసర్ థామస్ ఈయన మిత్రవర్గం లోనివారు. వేదపారాయణం వినాలని అభిలాష. సోమవారం రెడీగా నుండి లో ఒక లేఖ వచ్చింది. దానిలోని ప్రశ్నలు 'మరణించిన తరువాత జీవాత్మ ఉండునా ? ఉంటే దానిని చక్కగా సేవించుట ఎట్లు ? ఈ ప్రశ్నలు డఫ్ అడిగిన ప్రశ్నలు ఏకీభవించారు చిత్రం.
రీగాకు పంపిన సమాధానాలు ఐస్స్లీకి ఈ చదివి వినిపించారు. ఆయన ఎదుట రచించిన "సద్విద్య'" నుండి తమిళ పద్యములు,వేదములూ పఠించబడ్డాయి. అవి విని అతడు ఆశ్చర్య ముగ్ధుడైనాడు. ఆ రాత్రి ఆయనకొక ఒకనుభవం కలిగింది . మరునాడు మధ్యాహ్నం మహర్షికి నివేదిస్తూ ఉంటే , విన్నవారు ఆశ్చర్యచకితులయ్యారు. వక్షానికి కుడివైపు హృదయ మధ్యంలో విద్యుద్ధీపకాంతి వంటి జ్యోతి ఒకటి కనిపించిందట . తనలోనే ప్రకాశిస్తున్న సూర్యుని కూడా చూచాడట. చిరునవ్వుతో మహర్షి "ఆత్మవిద్య" అనువాదం పితృదేవతలు ఉంటారా ? ఉంటే వారిని సేవించేందుకు విధానమేది ? వానికై చదివించారు. అందులో గూడార్థమైన వాక్యం ఒకటి ఉన్నది . పరమార్థజ్ఞానం అంటే ఆత్మప్రాప్తియే. ఆత్మ అంటే చిదాకాశం.ఇది మనసు లేదా చిత్త ఆకాశానికి భిన్నమూ, విశిష్టమూనూ. ఈ వివరణ అతనికి బాగా నచ్చింది.
తర్వాత ఒకమారు ఐన్సీలీ గురించి మహర్షి ఇలా అన్నారు. " డెబ్బై ఏండ్ల ముదుసలి.తను సంపాదించిన ఆదాయంతో తీరీకగా ఇంట్లో ఉండవచ్ఛును. కానీ, అతని శ్రధ్ధ ఎంతటిదో చూడండి ! ఈ వయసులో స్టదేశంవదలి ఆరూవేల మైళ్ళు సముద్రయానికి సాహసించి, దేశంకాని దేశంలో,రైళ్ళలో,దూరప్రయాణానికి తట్టుకొని వచ్చాడు. ఇక్కడి భాష తెలుసునా,ఏమన్నానా ? ఒంటరితనపు ఒడిదుడుకులూ,ఉష్ణదేశంలోని ఇబ్బందికరమైన వాతావరణం సహిస్తూ తనకి కొత్తవి అసహజమైన పరిసరాల్లోని ఒత్తిడులను ఓర్చుకుంటూ వచ్చారు, తన ఇంట్లో తాను హాయిగా ఉండవచ్చు కానీ శాశ్వత శాంతి కోసమైన తపన వానిని ఇంతదూరం తీసుకువచ్చింది." నిజమే, ఎంత శ్రద్ధ లేకుంటే వచ్చి నాలుగు రోజులు కాలేదు ఇంతలో ఎన్ని దివ్యానుభూతులు కల్గుతాయా ?అంటూ ఆమోదించారంతా.
రీగా నుండి వచ్చిన జాబులో పితృదేవతలను (చనిపోయినవారి జీవాత్మల) ను సేవించే దెట్లు అన్న ప్రశ్న విషయంలో.
మహర్షి: స్థూల శరీరము "తాను" అనుకొన్న వానికి జగత్తు సత్యమే. ఆలోచనల రూపమే ఈ నామరూపాల ప్రపంచం.తాను మరో శరీరము వలన జన్మించానని తలంచితే తన దేహమెంత నిజమో, ఆ దేహము అంతే నిజము జన్మనిచ్చిన దేహము ఒకమారు ఇక్కడ బ్రతికి ఉంటే మరణానంతరం కూడా అది ఉన్నట్లే ఎందుకంటే ఇప్పటి సంతానము దానినుండి తన జన్మ అనుకుంటున్నది కనుక ఆస్థితిలో పరలోకము కూడా సత్యమే మృతుల కోసం కైంకర్యములు వారికి మేలు చేస్తాయి.
మరో విధంగా చూస్తే ఉన్న సత్యం ఒక్కటే దానినుండే వ్యక్తి భావన అహంకారం జనించేది ఈ అహంకారం లో పూర్వజన్మల వాసనాది బీజాలున్నాయి వాసనలను వ్యక్తిత్వాన్ని ఇంద్రియ వ్యాపారాలునూ ప్రకాశంప చేసేది ఆత్మయే. వాసనా చేయం రూపొంది ఇంద్రియాలకు విశ్వం వలె భాసిస్తుంది ఆత్మకు ప్రతిరూపమైన ఆత్మ భాగమైన వ్యక్తి దానిని ప్రపంచంలోనే గ్రహిస్తాడు అహంకారం వ్యక్తి తాను దేహంతో అనుకోవడంతో ఆత్మ దానికి కనుమరుగు అవుతుంది ఈ భ్రమకు ఫలితం అవిద్య తమస్సు ప్రస్తుత జీవితంలోని ముఖము ఆత్మ నుండి పుట్టిన అహంకారము ఆత్మను మరచిపోవడమే పుట్టుక ఈ విధమైన వ్యక్తి జననము తల్లి తల్లిని చంపినట్లు అయిందన్నమాట మరల తల్లిని పొందడాన్ని కోరడం నిజంగా ఆత్మను తిరిగి సాక్షాత్కరించే కోరికే ఆత్మానుభూతి అన్న అహంకారం నాసనం అన్నా ఇదే తల్లికి శరణాగతి చేయడమంటే. ఎందుకంటే దీనివలన ఆమె నిత్యత్వాన్ని పొందుతుంది.
తర్వాత మహర్షి తమిళంలో యోగవాసిష్టం నుంచి దీర్ఘ తాపసి కథను చదివి వినిపించారు ఆయనకు ఇద్దరు కొడుకులు పుణ్య పాప వారి పేర్లు . తల్లిదండ్రులు గతించాక చిన్నవాడు వారికై విలపించసాగాడు వానిని ఓదారుస్తూ పెద్ధవాడిలా అన్నాడు "వారు పోయారని ఎందుకు ఇంతగా బాధపడతావు? వారెక్కడున్నారో చెప్పనా ? మనలోనే ఉన్నారు. వారు మనమే. ఎలా అయితే నదిలో ప్రవాహము ఎన్నో బండలు ,గుంతలు ,ఇసుకతిన్నెలు మిట్టపల్లాలను దాటి పారుతుందో అదేవిధంగా జీవిత ప్రవాహం కూడా ఎన్నో జన్మలు, పుట్టుకలు, చావులు సుఖదుఃఖాల ద్వారా సాగుతోంది. ఎలా అయితే నదీ ప్రవాహం వీటన్నిటి వలన ఆగిపోవడం లేదో అదేవిధంగా జీవిత ప్రవాహం కూడా ఆగక ప్రవహిస్తోంది. నేను వేరు అనే అహంకారం అనే ఎండమావిలో సుఖదుఃఖాల గుండా సాగుతోంది . నేను వేరు అనే అహంకారం అనే ఎండమావిలో సుఖదుఃఖాలు జనన మరణాలు మొదలైనవి కెరటాలు ,ఆత్మ ఒక్కటే సత్యము . మభఅందులోంచే ఈ అహంకారము కనిపిస్తూ అన్ని ఆలోచనల ద్వారా ప్రసరిస్తూ ఈ ప్రపంచము వలె వ్యక్తీకరించబడుతోంది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు కనిపిస్తూ మాయమవుతూ ఉంటారు ఇవన్నీ ఆత్మ రూపాలే అందువలన తల్లితండ్రులు ఆత్మకు భిన్నంగా ఆత్మకు బయట లేరు అందువలన దుఃఖించడానికి కారణం లేదు.ఇది తెలుసుకో , అనుభవం పొందు. ఆనందంగా ఉండు.
19th January, 1935
Talk 16.
Mr. Douglas Ainslie (Mr. Grant Duff), an aristocratic English gentleman,
70 years old, nephew of a former Governor of Madras, an author and
poet formerly attached to the British Legation in Athens, Paris and The
Hague, had come to Madras as a guest of Government House. He came
to see Maharshi with a letter of introduction from Paul Brunton. Next
day he returned and remained a little less than an hour in the hall. On
both days practically no words were exchanged, only gaze meeting
gaze. His habits are abstemious; he remains without food of any kind
till 1 p.m. and then lunches; he is said to have coffee and biscuits in the
evening and retires without any further food. He has been a bachelor
all along, walks a few miles a day on an empty stomach, speaks little
and is very graceful in his movements. His voice is low and soft and
his words appear to come from the heart. He has friends among whom
might be counted the late Sir John Woodroffe, Sir Sarvepalli
Radhakrishnan and Prof. Thomas, Sanskrit Professor in Oxford
University. He expressed a desire to hear the Vedas. On Monday a
letter arrived from Riga and the questions therein happened to coincide
with the questions the European visitor had asked relating to the existence
of departed souls and how best to serve them.
The reply sent to Riga was read out to him. Tamil songs from
Maharshi’s “Truth Revealed” and the Vedas were repeated in his
presence. He considered the recitations magnificent. He came the
next afternoon and to the wonder of others, had an experience on
the previous night which he repeated to Maharshi. It was that he
had seen something like an electric light within himself in the heart
centre on the right side. And he added further that he had seen the
sun shining within. Maharshi smiled a little and then had a translation
of “Atmavidya” (Self-Knowledge) read out to him wherein there is
the cryptic saying that realisation consists in reaching the Atman
(Self) which is the expanse of consciousness (chidvyoman) as
distinguished from the mind, which is the expansion of chittavyoman.
This explanation appealed to him.
Speaking of him later, Maharshi remarked, “Just think of an old man
of 70 not choosing to live peacefully in his own house on the income
he had earned! How intense has been his earnestness that he has left
his native land, dared a sea-voyage of 6,000 miles, and faced the
hardships of long railway journeys in a foreign land, ignorant of the
language, undergoing the vicissitudes of a lonely life, submitting to
the inclemency of a hot climate, in surroundings uncongenial and
unaccustomed to him. He could have been happy in his own house. It
is his longing for internal peace that has brought him here.” Quite so!
The intensity of his earnestness is revealed by his illuminating
experiences here within four days of his arrival, people say.
With regard to the question concerning departed souls: so long as a man
identifies himself with his gross body the thought materialised as gross
manifestations must be real to him. Because his body is imagined to
have originated from another physical being, the other exists as truly as
his own body. Having existed here once it certainly survives death, because
the offspring is still here and feels he has been born of the other. Under
these circumstances the other world is true; and the departed souls are
benefited by prayers offered for them. On the other hand, considered in a
different way, the One Reality is the Self from whom has sprung the ego
which contains within itself the seeds of predispositions acquired in
previous births. The Self illumines the ego, the predispositions and also
the gross senses, whereupon the predispositions appear to the senses to
have materialised as the universe, and become perceptible to the ego, the
reflection of the Self. The ego identifies itself with the body, and so loses
sight of the Self and the result of this inadvertence is dark ignorance and
the misery of the present life. The fact of the ego rising from the Self and
forgetting it, is birth. So, it may be said that the birth of the individual
has killed the mother. The present desire to regain one’s mother is in
reality the desire to regain the Self, which is the same as realising one-
self, or the death of the ego; this is surrender unto the mother, so she may
live eternally.
Maharshi then read out from the Tamil version of Yoga Vasishta the
story of Deerga Tapasi who had two sons, Punya and Papa. After the
death of the parents the younger one mourned the loss and the elder
brother consoled him as follows: “Why do you mourn the loss of our
parents? I shall tell you where they are; they are only within ourselves
and are ourselves. For the life-current has passed through innumerable
incarnations, births and deaths, pleasures and pains, etc., just as the
water current in a river flows over rocks, pits, sands, elevations and
depressions on its way, but still the current is unaffected. Again the
pleasures and pains, births and deaths, are like undulations on the surface
of seeming water in the mirage of the ego. The only reality is the Self
from where the ego appears, and runs through thoughts which manifest
themselves as the universe and in which the mothers and fathers, friends
and relatives appear and disappear. They are nothing but manifestations
of the Self so that one’s parents are not outside the Self. So there is no
reason to mourn. Learn it, realise it and be happy
Comments
Post a Comment