Talk 15
భాషణములు 15.
పరమాత్మ 'అణోరణీయాన్ ,మహతో మహీయాన్' అన్న ఉపనిషద్వాక్యమును గూర్చిన ప్రశ్న వచ్చింది (పరమాత్మ అణువు కంటే చిన్నది. అతి పెద్ధదానికంటే పెద్దది.)
మ: అణు వర్ణన సైతం తెలిసేది మనసుతోనే, అణువు గురించి కూడా మనసుకు తెలుస్తుంది. కనుక మనస్సు అణువు కన్నా సూక్ష్మము. దాని వెనుక ఉన్నది జీవాత్మ . మనసు కన్నా సూక్ష్మ తరము. తమిళ భక్తుడు, వాగ్గేయకారుడు మాణిక్య వాచకర్ , సూర్యకిరణంలో నర్తించే సూక్ష్మాతి సూక్ష్మ రేణువులను వర్ణిస్తూ "అందులో ప్రతి రేణువు ఒక్కొక్క విశ్వం అయితే సూర్యకాంతి సర్వము పరబ్రహ్మము అనుకోవలెను" అన్నారు.
Talk 15.
A question was asked about the Upanishadic passage, “The Supreme
Spirit is subtler than the subtlest and larger than the largest.”
M.: Even the structure of the atom has been found by the mind.
Therefore the mind is subtler than the atom. That which is behind
the mind, namely the individual soul, is subtler than the mind.
Further, the Tamil saint Manickavachagar has said of the specks
dancing in a beam of sunlight, that if each represents a universe,
the whole sunlight will represent the Supreme Being.
Comments
Post a Comment