Talk 14
08 జనవరి,1935
భాషణములు 14.
వృద్ధుడు ఒకరు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అప్పుడు మహర్షి తమ అరుణాచల స్థుతి పంచకంలోని అక్షరమణమాలకు లక్ష్మణ శర్మగారి సంస్కృత అనువాదాన్ని చదువుతున్నారు . ఆ ముదుసలి మృదువుగా ప్రశ్నించారు. ఆత్మానుభవం మాటలకు అందదన్నారు. ఆత్మానుభవాన్ని వర్ణించడంలో మాటలు ఎప్పుడూ విఫలమౌతుంటాయంటారు మరెలా ?
మహర్షి: అరుణాచల అష్టకంలో 3వ శ్లోకంలో ఆత్మానుభవము అనిర్వచనీయమే అయినా దాని ఉనికిని వాక్కు సూచించగలదు.అని ఉన్నది.
అంతలోనే ఆ ముదుసలి భావావేగం గోచరించింది. శ్వాసదీర్ఘమూ ప్రయాస పూర్వకమూ అయింది.
భగవాన్ ఎదుట సవినయంగా సాష్టాంగ నమస్కారము చేసి,రెండు మూడు నిమిషాలకుగాని లేవలేదు. తరువాత కొంత సేపు ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోయారు.
అతనికేదో ఆత్మానుభవమునకు సంబంధించిన ఉద్దీపన కలిగించిందనడం స్పష్టము. మహర్షి దానిని గురించి ఏమంటారో తెలుసుకోవచ్ఛాడు. భగవాన్ దానికి తగు విధంగా బదులిచ్చారు.ఆ వృద్ధుడు మహర్షి నుండి ధృడీకరణము పొంది సవినయంగా, ఆర్ద్రభావంతో భగవదనుగ్రహము స్వీకరించి వెళ్ళిపోయారు.
8th January, 1935
Talk 14.
An old man came and sat in the hall. Maharshi was reading Sarma’s
Sanskrit recension of Arunachala Akshara Manamalai (the first of
The Five Hymns to Arunachala). The man asked softly: “It is said
that realisation is beyond expression; and expression always fails to
describe the realisation. How is it?”
M.: The point has been mentioned in Arunachala Ashtakam, Verse
three where it is admitted that, although the expression of realisation
is impossible, still its existence is indicated.
Soon after there were visible signs of emotion in the man. His
breath was deep and hard and he fell on the floor prostrating humbly
and got up only after one or two minutes. Remaining calm a brief
while, he left the place. Evidently the man had some illumination.
He sought confirmation from Maharshi, who responded fittingly.
He found confirmation, and humbly and feelingly acknowledged
the divine intercession on his behalf.
Comments
Post a Comment