Talk 12

భాషణములు 12.

తనకు ఏదైనా చెప్పవలసినదని ఒక వ్యక్తి మహర్షిని అడిగాడు. ఏమనుకుంటున్నావు ఏమి తెలుసు కోవాలని అనుకుంటున్నావు అంటే అతడు "స్వామి నాకేమీ తెలియదు, మహర్షి ఏమైనా  వినాలి అనుకుంటున్నాను అంతే ".

మహర్షి : నీకేమీ తెలియదు అని తెలుసుకున్నావు కదా.  ఆ తెలివి ఏదో వెతుకు అదే ముక్తి.

Talk 12.
A man asked the Maharshi to say something to him. When asked
what he wanted to know, he said that he knew nothing and wanted to
hear something from the Maharshi.
M.: You know that you know nothing. Find out that knowledge. That
is liberation (mukti).

Comments

Popular posts from this blog

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ 11

రమణాశ్రమం జీవితం సూరి నాగమ్మ

రమణాశ్రమం జీవితం సూర్య నాగమ్మ