Talk 10
భాషణములు 10.
'సద్విద్య~అనుబంధం' లోని 9వ శ్లోకములో నున్న మహర్షి సూచనలను అనుసరించి ఆత్మ సాక్షాత్కారం గావించుట ఎట్లు అని ఒక దర్శనార్థి అడిగాడు. మనో నిగ్రహంలోనే కష్టమున్నది అన్నాడు.
మహర్షి : ప్రాణ (వాయు) రోధనము వలన దానిని సాధించవచ్చును. వేరే సహాయం లేకుండానే నీవు స్వయంగా శ్వాస నిరోధనము అభ్యసిస్తే మనస్సును నిగ్రహించవచ్చును. అలా కాకపోతే, ఈ మనోనిగ్రహం , ఉన్నత శక్తి సన్నిధిలో కూడా అప్రయత్నంగా కలుగుతుంది. మహాత్ముల సాంగత్యం ( సత్సంగం) యొక్క గొప్పతనం అటువంటిది.
Talk 10.
A visitor asked how to realise oneself in accordance with Maharshi’s
instructions, contained in his text of Truth Revealed, verse 9,
supplement. The difficulty was in controlling the mind.
M.: It is to be done by controlling the breath. If you practise it by yourself
without other help, then the mind is controlled. Otherwise the mind
comes under control spontaneously in the presence of a superior power.
Such is the greatness of association with the wise (satsanga).
Comments
Post a Comment